10, ఫిబ్రవరి 2014, సోమవారం

Rare Photos of Alampur - 2

అష్టాదశ పీఠాలలో ఒకటి, శ్రీ జోగులాంబ దేవి కొలువుతీరిన ఆలంపూర్ గురించి అందరితో పంచుకోవడం చాల ఆనందకర విషయం.
చాళుక్యుల తో ఆరంభమైన ఆలంపూర్ ఆలయాల నిర్మాణం విజయనగర రాజుల దాక కొనసాగి కొంత కాలం మరుగున పడి తిరిగి పంతొమ్మిదో శతాబ్దంలో కొంతమంది మహానుభావుల ప్రయత్నాలతో తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకొన్నది.
నవ బ్రహ్మల ఆలయాల పైన చెక్కిన శిల్పాల సౌందర్యాన్ని గురించి, వాటిల్లో నాటి శిల్పులు తెలియ చెప్పిన విషయాల గురించి ఎంతచెప్పినా తక్కువే !
ఈ బ్లాగ్ లోనే











































ఉన్న  ఆలంపూర్ క్షేత్ర విశేషాల గురించి  రాసిన వ్యాసం చదవగలరు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...